India vs Sri Lanka 2022 Schedule May Change a bit as Sri Lanka Cricket Board Requests BCCI to Start Tour With T20Is in February says Reports
#INDVSSL
#IndiavsSriLanka2022Schedule
#INDVSSA
#SriLankaCricketBoard
#BCCI
#Teamindia

భారత పర్యటనకు ముందు శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది . ఆ పర్యటనలో భాగంగా లంక 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అందుకే ఆ వెంటనే 25 నుంచి ప్రారంభమయ్యే భారత పర్యటనను కూడా టీ20 సిరీస్‌తో ప్రారంభిస్తే బాగుంటుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ఆలోచన . మరి బీసీసీఐ ఏమంటుందో చూడాలి